"తమిళ భాష" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
{{విస్తరణ}}
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా రాయబడేవ్రాయబడే హల్లు తమిళం, మళయాలంమళయాళం , మాన్డరిన్మందారిన్ మొదలైన మన్గోలియామంగోలియా భాషల్లో , మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' (Tamil or Tamizh (தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిదవివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషమాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. '''తమిళం''' దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
 
== చరిత్ర ==
 
ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలున్నప్పటికీపోలికలు ఉన్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించిదన్నఆవిర్భవించినదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్ల సుధీర్ఘసుదీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా [[తెలుగు]], [[కన్నడ]] భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది.
 
తమిళ భాషకి అత్యంతఅత్యంతము దగ్గర పోలికలు గల భాష [[మలయాళం]] అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ, మలయాళంమలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పద్నాలుగుపదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
 
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళభాష కి ఉప భాషలు గా వాడుకలో ఉన్నవి.
 
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన క్రీ.పూ.3వ శతాబ్ధంలో జరిగెనని అధారాలు కలవు. 'సంగ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమీళతమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖలులేఖనాలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లెకపోవటంలేకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికిఇప్పటికీ లభ్యంలోలభ్యంగా ఉన్నాఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
 
తమిళ భాష సాహిత్యాన్నీసాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్నీక్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
* సంగకాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
* సంగ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/829061" నుండి వెలికితీశారు