"జాతీయములు - ఒ, ఓ, ఔ" కూర్పుల మధ్య తేడాలు

చి (Robot: Automated text replacement (-పరిస్తితి +పరిస్థితి))
ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రవర్తించే తీరు తానొక్కడే ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఒంటెద్దు పోకడ
===ఒంటెద్దు పోకడ===
ఎవరి మాట వినని వాడవాడని అర్థం: ...ఉదా: వానిది అంతా ఒటెద్దు పోకడ: ఎవరి మాట వినడు.
 
===ఒంటి కాలిమీద నిలబడ్డాడు===
వెళ్లి పోవడానికి చాల తొందర పడుతున్నాడు: ఉదా: వాడు ఒంటి కాలు మీద నిలబడ్డాడు ఎప్పుడు వెళ్లి పోదామా అని.
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/829250" నుండి వెలికితీశారు