పైథాన్ (కంప్యూటర్ భాష): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| wikibooks = Python Programming
}}
'''పైథాన్''' అనేది ఒక [[కంప్యూటర్]] భాష. దీనిని [[నెదర్లాండ్స్]] కు చెందిన గిడో వాన్ రుసుం అనే ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఇది ఒక బహుళ ప్రయోజనకరమైన పెద్ద స్థాయి కార్యలేఖన (హై లెవెల్ ప్రోగ్రామింగ్) భాష. దీనితో బాటు వచ్చే ప్రామాణిక లైబ్రరీ చాలా పెద్దది మరియు ఉపయోగకరమైనది.