"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

చి
====శబ్దశక్తి====
 
సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవనసియున్నదిచెప్పవలసియున్నది.
ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగుదాహరణములనునాలుగు ఉదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను.
 
ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగుదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను.
 
యాయజూకః = తఱచుగా యజ్ఞములు చేయువాడు.
 
జిగమిషా = పోవలయునను కోరిక.
 
రామతే = రామునివలె ఆచరించుచున్నాడు.
కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు.
 
ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు.
 
ఇంతియేకాక, రెండు, మూడక్షరములుమూడు అక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధితిలో ధరింపబడునని బోధింపబడుచున్నది. రధ్యారథ్యా శబ్దమువలన పూర్వము వీధులు రధమునడుచుటకురథము నడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిధిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ. మూలధాతువునకు కాని, మూలపదమునకు కాని దూరముకాకుండ, ప్రత్యభీజ్ఞానావకాశముగల్గునంత దగ్గరలో సంస్కృత పదములు నిలిచియుండుట యీ పరిస్ధితికిగల కారణములలో నొకటి. ఇతర భాషలలో పదములకు సరియైన వ్యుత్పత్తులు లభించుటే కష్టము; లభించినను అవి భాషా ప్రాజ్ఞులకో, విశేష పరిశోధన గావించిన వారికో మాత్రమే లభించును. అజ్ఞాత వ్యుత్పత్తికములు సంస్కృతములో ఉన్నంత తక్కువగా మరియెందును లేవు.
 
ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతరిభాషలలోనికిఇతర భాషలలోనికి పోయి వెదకవలసియుండునువెదుకవలసియుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కెల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడ అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును. సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతంత్రతకును ఇది ప్రబల నిదర్శనము.
 
====శ్రావ్యత====
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/829495" నుండి వెలికితీశారు