సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|pronunciation= సంస్కృతం
|region=[[భారతదేశం]]
|speakers=14,135 (2001 జనాభా లెక్కల ప్రకారంమాత్రంప్రకారం) <ref>2001 భారత జనాభా లెక్కలు[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm] భారతదేశంలో 14,135 మంది సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు </ref>|familycolor=[[ఇండో-యూరోపియన్]]
|fam2=[[Indo-Iranian languages|Indo-Iranian]]
|fam3=[[Indo-Aryan languages|Indo-Aryan]]
పంక్తి 13:
|notice=Indic}}
[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' (संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|అధికారిక భాషల]] లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్|నేపాల్లో]] కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
<br /> అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. కర్ణాటకలోని [[http://undiscoveredindiantreasures.blogspot.in/2012/05/mattur-village-where-people-converse-in.html మత్తూరు]] అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
సంస్కృతం అంటే సంస్కరించబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గైర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు శబ్దములనియును క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో రాసేవారు. కాలక్రమేణ ఇది [[బ్రాహ్మీ లిపి]] గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత [[దేవనాగరి]] లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా [[తెలుగు లిపి]], [[తమిళ లిపి]], [[బెంగాలీ లిపి]], [[గుజరాతీ లిపి]], [[శారదా లిపి]] మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రీయా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు