అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 131 interwiki links, now provided by Wikidata on d:q91 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| image = Abraham Lincoln head on shoulders photo portrait.jpg
| order = అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు
| term_start = [[మార్చిఫిబ్రవరి 412]], [[18611809]]
| term_end = [[ఏప్రిల్ 15]], [[1865]]
| predecessor = జేమ్స్ బుకానన్
పంక్తి 28:
}}
[[అబ్రహం లింకన్]] ([[ఫిబ్రవరి 12]], [[1809]] – [[ఏప్రిల్ 15]], [[1865]]) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ [[అమెరికా]] అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.
==
===== శీర్షిక పాఠ్యం =====
==
== వ్యక్తిగత జీవితం ==
లింకన్ ఫిబ్రవరి 12, 1809 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే ఇంగ్లండునుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.
"https://te.wikipedia.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు