తెలుగు సినిమాలు 2005: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
* 2005 సంవత్సరంలో 129 అచ్చ తెలుగు చిత్రాలు, 62 అనువాద చిత్రాలు విడుదలైయ్యాయివిడుదలయ్యాయి.
* సూపర్‌గుడ్‌ కంబైన్స్‌ 'సంక్రాంతి' ఈ యేటి సూపర్‌హిట్‌గా నిలిచింది. '[[నువ్వొస్తానంటే నేనొద్దంటానా]]' సూపర్‌ హిట్టయి [[రజతోత్సవం]] జరుపుకుంది. "ఎవడిగోల వాడిది, [[బన్నీ]], అతనొక్కడే, భద్ర, అతడు, అందరివాడు, ఛత్రపతి, జై చిరంజీవ, హంగామా" [[శతదినోత్సవం]] జరుపుకోగా, "ఆంధ్రుడు, అదిరిందయ్యా చంద్రం, మహానంది" సక్సెస్‌ఫుల్‌విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. 'అతడు' రజతోత్సవం జరుపుకోగా, 'అల్లరి పిడుగు' కూడా శతదినోత్సవాలలో చేరింది. ఈ యేడాది స్ట్రెయిట్‌ చిత్రాలను మించి డబ్బింగ్‌ చిత్రాలు పైచేయి సాధించాయి. "చంద్రలేఖ, అపరిచితుడు, గజని" కనక వర్షం కురిపించాయి.
* రాష్ట్ర ప్రభుత్వం ముప్పైకి పైగా ప్రధాన కేంద్రాలలో శ్లాబ్‌ సిస్టమ్‌ తీసివేసి టిక్కెట్‌ టాక్స్‌ ప్రవేశ పెట్టింది.
* మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ డిసెంబర్‌ 24న మరణించారు.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_2005" నుండి వెలికితీశారు