ఉద్దమ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సమాచారపెట్టె
పంక్తి 1:
{{Infobox person
'''ఉద్దమ్ సింగ్''' [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|భారత స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఇతడు [[జనరల్ డాయర్|జెనరల్ మైకెల్ ఓ డాయర్]] ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డాయరే [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియఁవాలాబాగ్ హత్యాకాండకు]] సూత్రధారి.
|name=ఉద్దమ్ సింగ్
|birth_date = డిసెంబరు 26, 1899
|birth_place = [[సునాం]], [[పంజాబ్]]<BR> [[బ్రిటీష్ ఇండియా]]
|death_date = {{death date and age|1940|7|31|1899|12|26}}
|death_place=[[పెంటన్‌విల్ల్ కారాగారము]], [[యునైటెడ్ కింగ్డమ్]]
|image=Udham.jpg
|caption=
|movement=[[భారత స్వాతంత్ర్యోద్యమం]]
|organization=[[గద్దర్ పార్టీ]], [[హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోషియేషన్]]
|religion=[[సిక్కు మతం]]
}}
'''ఉద్దమ్ సింగ్''' [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|భారత స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఇతడు [[జనరల్ డాయర్డయ్యర్|జెనరల్ మైకెల్ ఓ డాయర్డయ్యర్]] ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డాయరేడయ్యరే [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియఁవాలాబాగ్ హత్యాకాండకు]] సూత్రధారి.
ఉద్దమ్ సింగ్ తన పేరును '''రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్''' గా, [[భారతదేశం]]లోని మతాలైన [[హిందూమతము|హిందూ]], [[ఇస్లాం మతం|మొహమ్మదీయ]], [[సిక్కు మతము|సిక్కు]] మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం(వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో [[భగత్ సింగ్]], [[రాజ్‍గురు]], ఇంకా [[సుఖ్ దేవ్|సుఖదేవ్]] తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. [[బ్రిటిష్]] ప్రభుత్వం వీరిని ఆనాడే " భారతదేశపు మొదటి మార్క్సిస్టులు'' గా పేర్కొనింది.
 
"https://te.wikipedia.org/wiki/ఉద్దమ్_సింగ్" నుండి వెలికితీశారు