చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ గ్రామం ఏ మండలములో గలదో తెలిసిన వారు వ్రాయవలెను.
'''చందనపల్లి''' [[నల్గొండ]] జిల్లాలోని [[నల్లగొండ మండలం]] లోని ఒక గ్రామం. గ్రామంలో మెత్తం జనాభా 3500 మంది ఉన్నారు.
'''చందనపల్లి''' [[నల్గొండ]] జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదు. నల్గొండ జిల్లా ప్రజలు ప్లోరీన్ నీటి సమస్యతో బాధ పడుతున్నారు. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేసేరు. కాని ఈ ఉదయ సముద్రంలో నీరు సరిపోదు. కాబట్టి దీని పరిమాణాన్ని పెంచి కృష్ణ నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ కూడ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపేరు. నల్గొండ జిల్లా ప్రజలకి నీరు సరిపోవాలంటే ఉదయసముద్రం పరిమాణాన్ని పెంచాలి. అంటే చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించాలి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్తులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దరిదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేసెస్తారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం తమ సొంత గ్రామాన్ని కూడ త్యాగం చేసిన వీరి పెద్ద మనస్సుకి వందనాలు.
== భౌగోళికం ==
ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదు.
== ప్రజా సమస్యలు పరిష్కారం ==
నల్గొండ జిల్లా ప్రజల సమస్యలలో ఒకటి ప్లోరీన్ నీటి సమస్య. ఉదయసముద్రం వద్ద రెండు నీటి టాంకులు ఉన్నాయి. ఒకటి ఉప్పునీరు టాంకు, మరొకటి మంచినీటి టాంకు,. మంచి నీటి సరఫరా కొరకు వేయబడిన పైపులలో నీరు మాత్రం సరఫరా చేయబడడం లేదు. కనుక గ్రామవాసులు ఉప్పు నీటిని త్రాగడం లేక ఫిల్టర్ ప్లాంట్ నుండి నీటిని తీసుకు వస్తున్నారు. గ్రామవాసులు ఎదుర్కొంటున్న మరొక సమస్య వీధి దీపాలు . వీధిదీపాలకు విద్యుత్ సరఫా చేయబడక వీధి దీపాలు వెలగక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీధ్దీపాలు వెలగని కారణంగా రాత్రులు అంధకారంలో మునగి ఉండడం గ్రామవాసుల ప్రధాన సమస్య.
== తరలింపు ==
'''చందనపల్లి''' [[నల్గొండ]] జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదు. నల్గొండ జిల్లా ప్రజలు ప్లోరీన్ నీటి సమస్యతో బాధ పడుతున్నారు. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేసేరువేయబడింది. కాని ఈఅయినప్పటికీ ఉదయ సముద్రంలో నీరు జిల్లా మొత్తం నీటి అవసరాలకు సరిపోదు. కాబట్టి కనుక దీని పరిమాణాన్ని పెంచి కృష్ణ నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ కూడ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపేరుకలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకి సరిపడినంత మంచి నీరు సరిపోవాలంటేకావాలంటే ఉదయసముద్రం పరిమాణాన్ని పెంచాలిపెంచవలసిన అవసరం ఏర్పడింది. అంటేఅందువలన చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించాలితరలించే ఏర్పాటు చేయబడింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్తులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దరిదాపుదాదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేసెస్తారుచేయబడవలసిందిగా నిర్ణయించారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం చందన పల్లి తమ సొంతస్వంత గ్రామాన్ని కూడ త్యాగం చేసినచేసారు. వీరి పెద్ద మనస్సుకి వందనాలు.
 
 
 
 
 
నల్లగొండ టౌన్‌ (వి.వి): నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో కనీస మౌళిక వసతులు కరువయ్యాయి. గ్రామంలో మెత్తం జనాభా 3500 మంది ఉన్నారు. మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ గోడును పట్టించుకునే నాధులే కరువయ్యారని గ్రామ ప్రజలు అరోపిస్తున్నారు. ఉదయ సముద్రం రిజర్వాయిడ్‌ కారణంగా తమ గ్రామం ముంపుకు గురి కావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలాల్లో గృహాలు నిర్మించుకున్నామని తెలిపారు. అసలే వేసవికాలం దీనికి తోడు త్రాగు నీరు అందక పోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పక్కనే ఉదయ సముద్రంలో పుష్కాలంగా నీరున్నా తాగేందుకు నీరు కరువయ్యింది. చుట్టు పట్టు గ్రామాలకు ఈ గ్రామం నుండే త్రాగు నీరు సరఫరా అవుతున్నా తమకు మాత్రం త్రాగు నీరు అందడంలేదని వాపోతున్నారు. గ్రామంలో రెండు నీటి ట్యాంకులు ఉన్నప్పటికీ ఒక ట్యాంక్‌లో ఉప్పు నీటిని నింపి వాడుకోవడానికి సరఫరా చేస్తున్న త్రాగు నీటికోసం ఏర్పాటు చేసిన మరో ట్యాంక్‌లో ఏర్పాటు చేశారు. కానీ ఈ ట్యాంక్‌లోని త్రాగునీటిని అగ్రకులానికి చెందినవారు ఆక్రమించుకోని ఇతర కులాలకు రానియ్యకుండా వారే వాడుకుంటున్నారు.పబ్లిక్‌ నల్లాల కోసం త్రాగు నీటి ట్యాంక్‌ నుండి అన్ని కాలనీలకు పకడ్బందీగా పైప్‌ లైన్‌వేసి కనెక్సన్లు ఇచ్చారు గాని ఎనాడూ నీటి సరఫరా చేయలేదు. దీంతో గ్రామ ప్రజలకు తాగేందుకు నీరులేక ఊరుకు దూరంగా ఉన్న పిల్టర్‌ ప్లాంట్‌ నుండి సైకళ్ళతో తెచ్చుకుంటున్నామని తెలిపారు. పక్కన ఉదయ సముద్రం ఉన్నా త్రాగేందుకు గుక్కెడు నీరు లేక ఉప్పు నీరు తాగే పరిస్థితి ఏర్పాడిందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కారించే నాధులే కరువయ్యారని పలువురు అరోపిస్తున్నారు. ఉదయం త్రాగు నీటి సమస్య రాత్రి అయితే వీధి దీపాలు వెలుగవని తెలిపారు. గ్రామంలో వీధి దీపాలు వేసి మూడు సంవత్సరాలు అయిందని కానీ అవి వెలిగింది మాత్రం రెండు నెలలేనని ఇంతవరకు ఎనాడు వేయలేదన్నారు. రాత్రి వేలలో గ్రామ ప్రజలు బయటకు వెళ్ళాలంటే బయాందోళనకు గురి ఆవుతున్నారని తెలిపారు. వీధి దీపాలు వెలుగక పోవడంతో గ్రామమంతా చీకటిమయమై అందకారంలో మగ్గిపోతుందని వాపోతున్నారు.ఇకనైన పాలకులు, అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు సక్రమంగా త్రాగునీరు అందేల చర్యలు చేపట్టాలని అదే విధంగా అన్ని వీధులలో వీధి దీపాలను వేసి వెలిగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
త్రాగేందుకు నీరు లేక తల్లడిల్లుతున్నాం: తెల్గమల్ల నర్సయ్య
గ్రామంలో రెండు ట్యాంక్‌లు ఉన్నా త్రాగేందుకు నీరు కరవయింది గొంతులెండి పోతున్నాయి నల్లాలు వేశారు గాని ఎనాడూ నీటిని సరఫరా చేయలేదు. కిలోమీటర్‌ దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మమ్ములను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేధన వ్యక్తం చేశాడు.
పక్కన సముద్రం ఉన్నా త్రాగునీరు కరువు: జంజిరాల ఇస్తారి
పక్కన ఉదయ సముద్రంలో పుష్కాలంగా నీరున్నా మాకు మాత్రం త్రాగేందుకు గుక్కెడు నీరు అందడం లేదు వేసవి కాలం కావడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మా గ్రామం నుండే పక్క గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. తాగేందుకు గుక్కెడు నీరు లేక అల్లాడిపోతున్నామం.తక్షణమే అధికారులు స్పందించి త్రాగు నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరారు...
 
[[వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు