సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ''' ([[ఫిబ్రవరి 14]], [[1931]] - [[సెప్టెంబర్ 29]],[[2008]]) [[హైదరాబాదు]] నగరానికి చెందిన రాజకీయనాయకుడు. [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]] పార్టీ నాయకుడు.
==రాజకీయ జీవితం==
1960 లో మల్లేపల్లి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1962, 67, 78, 83 లలో ఎమ్మెల్యే గా 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా [[హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడైన [[అసదుద్దీన్ ఒవైసీ]] ఎన్నికైనంత వరకు [[పార్లమెంటు]] సభ్యునిగా పనిచేశారు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించారు. ఈయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు<ref name="hindu1">[http://www.hindu.com/2008/09/30/stories/2008093058670300.htm Andhra Pradesh / Hyderabad News : A veteran of many battles]. The Hindu (2008-09-30). Retrieved on 2012-05-05.</ref><ref name="hindu1"/>. [[అక్బరుద్దీన్ ఒవైసీ]] ఆయన రెండవ కుమారుడు. [[అక్బరుద్దీన్ ఒవైసీ]] కూడా [[ఆంధ్రప్రదేశ్]] లో [[చంద్రయానగుప్త]]చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు<ref>[http://www.indianmuslims.info/news/2008/sep/29/mim_president_salahuddin_owaisi_passes_away.html MIM president Salahuddin Owaisi passes away | Indian Muslims]. Indianmuslims.info. Retrieved on 2012-05-05.</ref>. [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] యొక్క తండ్రి కూడా [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]] కు అధ్యక్షునిగా పనిచేశారు.
 
1976 లో ఆయన తండ్రి మరణానంతరం [[మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్]] యొక్క అధ్యక్ష బాధ్యతలను [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] స్వీకరించారు.