"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

చి
ముఖ్యంగా వట్టివేళ్ల్ర్ల ఉపయోగము ఆయుర్వేదంలో ఎక్కువ. దీని నుండి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్వాధులకు, కీళ్ళనొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడుతారు. దీని తైలాన్ని [[సువాసన వైద్యము(అరోమాథెరపీ)]] లోను, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోను విరివిగా వాడుతారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేక్ లు ఐస్ క్రీములు, షర్బత్ లు, పండ్ల రసాలలోకూడ వాడుతారు.
 
==చల్లదనానికి వట్టి వేర్లవేళ్ల ఉపయోగము==
చల్లదనానిని వట్టి వేర్లవేళ్ల ఉపయోగము అందరికి తెలిసినదే. కూలర్లలో వీటి వాడకము ఎక్కువే. అలాగెఅలాగే కిటికీలకు, ద్వారలకుద్వారాలకు, బాల్కనీలలో వీటితో అల్లిన చాపలు వేలాడదీసి వాటిపై నీళ్లు చల్లుతుంటే సువాసన భరితమైన చల్లనిని గాలిని ఆస్వాదించ వచ్చు. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలుచాపలకు కొంతకాలం తర్వాత అందులో బ్యాక్టీరియా చేరి, ఆరోగ్యానికి హాని చేయడమే గాక దుర్వాసన కూడ వస్తుంది. కాని వట్టి వేర్లవేళ్ల చాపలు వేసినందున వాటినుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాల కాలంవరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి.
 
==భూసార పరిరక్షణకు==
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడ వట్టి వేర్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాల లోతు వరకు వెళ్తాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారాన్ని పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడ అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకె క్రిమి కీటకాలను దరిచేరనీయదు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/830413" నుండి వెలికితీశారు