"వట్టివేరు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==భూసార పరిరక్షణకు==
భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరి రక్షించడానికి కూడ వట్టి వేర్లువేళ్లు ఎంతగానో ఉపయోగ పడతాయి. దీని వేళ్లు భూమి లోపలకి చాలచాలా లోతు వరకు వెళ్తాయివెడతాయి. అందువల్ల నీటి ఎద్దడిని తట్టుకో గలవు. భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దాని వలన భూసారాన్నిభూసారం పరిరక్షించ బడుతుంది. చెరువు కట్టలు, కాలవగట్టులు, మొదలగు వాటియందు వీటిని పెంచడం వల్ల ఆ గట్లు నీటి కోతకు గురికాకుండా అరి కట్ట వచ్చు. దీని వలన కలుపు మొక్కలను కూడ అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుండి వచ్చే సువాసన వలన పంటలకు సోకెసోకే క్రిమి కీటకాలనుకీటకాలు దరిచేరనీయదుదరిచేరవు. దాంతో పంటలకు ఇది ఎంతో ఉపయోగ కారి.
 
ఈ గడ్డివేళ్లు భూమిలో చాల లోతుకు పోతున్నందున అక్కడున్న నీటినిలోనినీటిలోని కలుషితాన్నికాలుష్యాన్ని శుబ్రపరచిశుభ్రపరచి భూమిని, నీటిని శుబ్రపరచగలముశుభ్రపరచగలము. మరియు ఈ గడ్డి వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) ను చాల వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసనగర్రలువిసన కర్రలు తయారు చేస్తారు. కాగితం తయారికితయారీకి కూడ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ వట్టి వేర్లువేళ్లు చాలచాలా ఉపయోగము.
 
==పుట్టుక==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/830414" నుండి వెలికితీశారు