పాలగుమ్మి సాయినాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1957 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
 
== పుట్టు పూర్వోత్తరాలు ==
సాయినాథ్ [[ఆంధ్రప్రదేశ్‌]]లోని పేరొందిన కుటుంబం నుండి వచ్చిన వాడు. మాజీ [[రాష్ట్రపతి]] [[వి.వి. గిరి]] మనవడు. సాయినాథ్ 1957లో [[మద్రాసు]]లోనిలో జన్మించాడు. మద్రాసులోని [[లయోలా కాలేజ్]]లో విద్యాభ్యాసం చేసాడు. సామాజిక రుగ్మతలు, రాజకీయ కోణాలకు సంబంధించిన ఆసక్తి అతనికి కాలేజీ విద్యార్ధిగా ఉండగానే మొదలయ్యింది. [[ఢిల్లీ]]లోని [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]]లో చదువుతున్నప్పుడు అతను విద్యార్థి రాజకీయాలలో పాల్గొన్నాడు.
 
== విమర్శలు ==
"https://te.wikipedia.org/wiki/పాలగుమ్మి_సాయినాథ్" నుండి వెలికితీశారు