అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==జీవితం==
ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌతపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన పూలపర్రు గ్రామానికి వలస పోయింది. ఆయన చౌటపల్లి గ్రామంలోనూ, కైకలూరు పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారు. ఆయన హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన ఇంటర్మీడియట్ విద్యను హిందూ కాలేజ్ నందు పూర్తి చేశారు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ , కె.సి.జి. పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
 
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రికైన "చౌడా రాణి" ని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.
<!--
 
 
== Personal life ==
He was born in the small village of [[Choutapalli]] in [[Krishna District]], [[Andhra Pradesh]] on April 12, 1925. Later, his family migrated to the nearby village, Pulaparru. He studied in Choutapally village and Kaikaluru schools. He was first in the [[Hindi]] 'Visharada' exams. He completed his Inter in the Hindu College.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> He joined the [[Indian Navy]] after completing his studies in 1945. In 1948 he passed his B R W, K C G exams. He resigned from the Indian Navy in 1953.
 
<!--
His wife, [[Chouda Rani]], was the youngest daughter of [[Tripuraneni Ramaswamy]], a great Telugu poet and social reformer. Chouda Rani herself was a short story writer, and [[novelist]].{{Citation needed|date=January 2012}} She started an exclusive Telugu bookstore in Madras. She died in 1996.{{Citation needed|date=January 2012}}
 
== Writing career ==
Line 48 ⟶ 46:
* కాంభోజరాజు కథ,
* భార్య భర్తలు మొదలైనవి
==References==
{{Reflist}}
 
{{Persondata
Line 67 ⟶ 63:
 
-->
==సూచికలు==
{{Reflist}}
 
 
[[వర్గం:1925 జననాలు]]
[[వర్గం:1966 మరణాలు]]