అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కనిష్ట పుత్రికైన "చౌడా రాణి" ని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా కథా రచయిత, నవలా రచయిత. ఆమె తెలుగు పుస్తక శాలను మద్రాసులో ప్రారంభించారు. ఆమె 1996 లో మరణించారు.
 
==రచనా జీవితం==
ఆయన తెలుగు దినపత్రిక అయిన "విశాలాంధ్ర" లొ కొంత కాలం పాటు పనిచేశారు. 1962 లో ఆయన [[మద్రాసు]](ప్రస్తుతం చెన్నై) కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డాడు. ఆయన హిందీ భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, మరియు గాడిద ఆత్మ కథ. ఆ అనువాదం లో భాగంగా ఆయన అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో "మనసులో మనిషి" ప్రాధాన్యత పొందింది.
 
"గౌతమ బుద్ద" మరియు "వీరేశ లింగం" అనే స్క్రీప్ట్స్ ఆయన రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమైనవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందారు.
 
ఆయన [[సెప్టెంబర్ 26]], [[1966]] లో గుండె పోటుతో మరణించాడు.
<!--
==పనులు==
ఆయన ప్రచురించిన కొన్ని విశేష పనులు:
* జీవచ్ఛవాలు
* నెత్తురు కథ
* చిరంజీవులు
* గడవని నిన్న
* కోనిన వర్షం
* ఆగష్టు 15 న
* వెర్రి కాదు వేదాంతం
* డొంకల వంకల మనసులు
* శాస్త్రి
* శబ్దం
* విముక్తి
* గడచిన దినాలు
* బ్రతకటం తెలియనివాడు
* ఒక అనుభవం
 
;అట్లూరి పిచ్చేశ్వర రావు కథనంతో వెలువడ్డ కొన్న చలన చిత్ర నవలలు:
== Writing career ==
 
He worked at a daily [[Telugu language|Telugu]] [[newspaper]], ''Vishalandhra'', for some time. In 1962, he moved to [[Madras]], the present [[Chennai]], and worked as a film [[screenwriter]], for which he became famous.{{Citation needed|date= June 2012}} He translated famous works of [[literature]] from the Hindi language into Telugu-Godaan, Prathidwani, Pekamukkalu, and Gaadida Athma Kadha. Apart from translation, he wrote many stories, [[radio play]]s, sketches, and others. "Manasulo Manishi' is notable.{{Citation needed|date= June 2012}}
 
The scripts for the ''Gowthama Budha'' and ''Veeresalingam'' documentaries are examples of his unparalleled talent as a [[writer]]. They are considered {{By whom| date= June 2012}} to be rare works of art in Telugu language. Just as he was blossoming into a great film screenwriter, he died on September 26, 1966 from a [[myocardial infarction|heart attack]].{{Citation needed|date= June 2012}}
 
==Works==
Some of his published works:
 
* ''Jeevachhavaalu''
* ''Nethuru kadha''
* ''Chiranjeevulu''
* ''Gadavani Ninna''
* ''Korina varam''
* ''August 15na''
* ''Verrikaadu Vedaantham''
* ''Donkala vankala Manasulu''
* ''Sastry''
* ''Sabadham''
* ''Kadhakudu''
* ''Vimukti''
* ''Gadachina dinnalu''
* ''Brathakadam Theliyanivaadu''
* ''Oka Anubhavam''
అట్లూరి పిచ్చేశ్వర రావు కథనంతో వెలువడ్డ కొన్న చలన చిత్ర నవలలు:
* కృష్ణలీలలు,
* వాగ్దానం
Line 47 ⟶ 42:
* భార్య భర్తలు మొదలైనవి
 
{{Persondata
| name = Atluri, Pitcheswara Rao
| alternative names =
| short description =
| date of birth = 1925
| place of birth =
| date of death = 1966
| place of death =
}}
{{DEFAULTSORT:Atluri, Pitcheswara Rao}}
[[Category:Indian writers]]
[[Category:Telugu people]]
[[Category:1925 births]]
[[Category:1966 deaths]]
 
-->
==సూచికలు==
{{Reflist}}