"ప్రతివాది భయంకర శ్రీనివాస్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
}}
'''పి.బి.శ్రీనివాస్''' (పూర్తి పేరు '''ప్రతివాది భయంకర శ్రీనివాస్''')<ref>[http://www.thehindu.com/features/cinema/veteran-singer-pbs-passes-away/article4617069.ece]</ref> ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే [[కన్నడ]], [[తమిళం|తమిళ]] చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. ఆయన [[హిందీ]], [[మలయాళం]] చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం [[రాజ్‌కుమార్]]‌ కు ఈయన ఎన్నో గీతాలు ఆలపించాడు. ఈయన [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[మలయాళం]], [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం|ఆంగ్ల]], [[సంస్కృతం|సంస్కృత]] భాషలలో దిట్ట. ఈయన ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఈయన గళం ''[[సువర్ణ గళం'']] గా గుర్తింపు పొందింది. ఈయన మొట్టమొదటిసారిగా [[జాతక ఫలం]] చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.<ref>[http://en.wikipedia.org/wiki/P_B_Srinivas]</ref>
 
==జీవితం==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/830604" నుండి వెలికితీశారు