కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడైన ఈయన 1922, మే 10న ...
 
చి వర్గం:తెలుగు నాటక రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
యథాప్రజా-తథారాజా నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, ప్రార్థన నాటకానికి ఆంధ్రనాటక కళాపరిషత్తు అవార్డు, పెడదోవ నాటకానికి కేంద్ర ప్రభుత్వ ప్రథమ బహుమతి లభించాయి.
కళాభారతి అనే సాంస్కృ తిక సంస్థకు, బాపట్ల ఫిల్ముక్లబ్ కు అధ్యక్షుడుగా అనేక సాంస్కృ తిక కార్యక్ర మాలను నిర్వంహించారు. లంబడోళ్ళ రాందాసు, బోధిశ్రీ అనే నవలలు రచించాడు. తెలుగు నాటకరంగానికి విశేష సేవ చేసిన ఈయన 1986 జనవరి, 26న మరణించారు.
 
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]