అవయవ దానం: కూర్పుల మధ్య తేడాలు

64 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
వర్గం చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
(వర్గం చేర్చితిని)
==ఎవరు ఇవ్వొచ్చు?==
బతికుండానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, పాప, బాబు, భార్య . ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు.బతికుండానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి.ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణాంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.
 
 
 
[[వర్గం:వైద్య శాస్త్రం]]
1,31,398

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/830755" నుండి వెలికితీశారు