అవసరాల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

అవసరాల రామకృష్ణారావు ఉపాధ్యాయుడు, కథకుడు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. [[తుని]] లో, 1940 దశకంలో తాండవనది[[తాండవ నది]] పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. [[అవసరాల రామదాసు]] గారి తమ్ముడు. 2011 లో, హైదరాబాదులో, స్వర్గస్థులయారుస్వర్గస్థులయ్యారు.
==జీవితం==
* ఈయన తుని ఎస్సార్ఎస్.ఆర్. హైస్కూలు లో లెక్కలు, సైంసుసైన్సు బోధించేవారు.
తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.
విశాఖపట్టణంలో* తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు లెక్చరర్రీడర్ గా పని చేశారుపనిచేసేరు.
* విశాఖపట్టణంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేశారు.
* తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.
==అందుకున్న కొన్ని పురస్కారాలు==
1.# ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)
2.# తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)
3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)
4.# కొలసానిజ్యేష్ఠ చక్రపాణిలిటరరీ ఎవార్డ్ (1999 1998)
# కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)
5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)
6.# ఆంధ్రప్రభుత్వంఢిల్లీ తెలుగు వైభవంఎకాడమీ ఉగాది పురస్కారం (20042000)
# ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)
==ప్రచురించిన కొన్ని పుస్తకాలు==
<poem>
1. మనం మనుష్యులం
2. సహజీవన సౌభాగ్యం
Line 32 ⟶ 34:
19. అంగ్రేజీ మేడీజీ
20-25. కథల సంపుటాలు
</poem>
* ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు
1.# [[వేమూరి వేంకట సూర్యనారాయణ]]
# [[ఈరంకి వెంకటరావు]]
2.# [[వేమూరి వేంకటేశ్వరరావు]]
 
ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన [[వర్గం:తెలుగు రచయితలు మరి కొందరు]]
1. వేమూరి వేంకట సూర్యనారాయణ
2. ఈరంకి వేంకటరావు
2. వేమూరి వేంకటేశ్వరరావు