అవిసె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
*ఒరియా:పెషి(peshi)
*బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)
==అవిసె పంటసాగు===
'''మొక్క '''
అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.ఆకులు పొడవుగావుండి మధ్యలో వెడల్పుగా వుండి,పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి,ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి,ఐదు పుష్పదళాలను కలిగివుండును.
చల్లవి వాతవరణఉష్ణోగ్రతలో పంట బాగాదిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు(deep black soil)అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు(Indo-gangatic plains)కూడా సాగుకు అనుకూలం.ఈపంటను ఎక్కువగా రబీ(సెప్టెంబరు-అక్టొబరు,మరియు ఫిబ్రవరి-మార్చిలలో)లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు.
'''భారతదేశంలో ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు ''':మధ్య ప్రదేశ్,ఉత్తరప్రదేశ్,మహరాష్ట్ర,బీహరు,రాజస్తాన్,పశ్చిమబెంగాలు,కర్నాటక రాష్ట్రం.ప్రపంచదేశాలలో కెనడా,అమోరికా,యూరోపు,చైనా,ఇథోఫియా ,రష్యా, పాకిస్తాను,బ్రెజిల్,మరియు అర్జైంటినాలు.
 
==అవిసె గింజలు==
 
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు