ఉంగరము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
== ఉంగరాలలో రకాలు ==
[[ఫైలు:Wedding ring Louvre AC924.jpg|thumb|right|ప్రాచీనమైన [[పెళ్ళి ఉంగరం]].]]
ఉంగరాలుఉంగరము స్త్రీలే కాకుండా పురుషులు కూడా ధరించే ఆభరణము. రాశుల, నక్షత్రాలను అనుసరించి కొన్ని రకాల ఉంగరాలను ధరించుట భారతీయుల అలవాటు. కొన్ని ఉంగరాలకు [[ముత్యాలు]], [[వజ్రాలు]], [[పగడాలు]] మొదలైన ఖరీదైన రత్నాలను పొదిగి ఉపయోగిస్తారు. పాశ్చాత్య దేశీయులు వివాహ శుభకార్యంలో ఉంగరాలు మార్చుకోవడం అతి ముఖ్యమైన కార్యం. భారతీయ సాంప్రదాయంలో తాళిబొట్టు కట్టడం ఎంత పవిత్రమైనదో వారికి ఉంగరం మార్చుకోవడం అంత ప్రసిద్ధమైనది. ఉంగరాలలో కొన్ని రకాలు
*పెళ్ళి ఉంగరం
*ప్రధానం ఉంగరం
"https://te.wikipedia.org/wiki/ఉంగరము" నుండి వెలికితీశారు