వికీపీడియా:నామకరణ పద్ధతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
# వికీపీడియా సైటుకు సంబంధించిన పేజీలు - వికీపీడియా అంటే ఏమిటి, సహాయం పొండడం ఎలా, లాగిన్‌ అవడం ఎలా మొదలైనవి. వీటికి పేర్లు ఇలా ఉంటాయి: వికీపీడియా:సహాయం, వికీపీడియా:తొలగింపు విధానం, వికీపీడియా:కొత్తవారిని ఆదరించండి, వికీపీడియా:నామకరణ పధ్ధతులు మొదలైనవి. ఇవి వికీపీడియా సైటు గురించి తెలియజేసేవి అన్నమాట. ఈ పేజీల పేర్లకు ముందు తప్పనిసరిగా '''వికీపీడియా:''' అనేది ఉండాలి.
# ఇక రెండో రకం- విజ్ఞాన సర్వస్వం కు సంబంధించిన పేజీలు. వీటి పేర్లు ఇలా ఉంటాయి: గురజాడ అప్పారావు, శ్రీకృష్ణదేవ రాయలు మొదలైనవి. వీటికీ, పైవాటికి తేడా గమనించండి - వీటికి '''వికీపీడియా:''' అనేది లేదు. మీరు కొత్త పేజీని తయారు చేసేటపుడు గుర్తుంచుకోవలసిన వాటిలో ఇది ముఖ్యమైనది. ఇప్పుడు [[గురజాడ అప్పారావు]] ను నొక్కి ఆ పేజీ చూడండి. దాని శీర్షికలో '''వికీపీడియా:''' ఉండకపోవడం గమనించండి.
 
== పేరును నిర్ణయించే విధానాలు==
వ్యాసాలకు సాధారణంగా నిర్ధారించదగ్గ వనరులలో ఆ వ్యాసంలోని వస్తువును ఎలా ఉద్దేశించారో అలాగే పేరు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఒక వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ సబబైన పేర్లు ఉన్నప్పుడు సముదాయంలోని సభ్యులు ఏకాభిప్రాయంతో అన్నింటికంటే బాగా సరిపడే పేరును నిర్ణయిస్తారు. పేరును నిర్ణయించే క్రమంలో ఈ క్రింది విధానాలను దృష్టిలో పెట్టుకోవాలి.
 
* '''గుర్తుపట్టేలా ఉండాలి''' – ఒక విషయంపైన అనుభవజ్ఞులు కాకపోయినా, విషయం గురించి ఎంతో కొంత తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఆ పేరును ఫలానా విషయమని గుర్తుపట్టేలా ఉండాలి.
* '''సహజత్వం''' – పేర్లు సహజంగా ఉండాలి. అంటే ఒక పాఠకుడు ఆ విషయాన్ని గురించి వెతికేటప్పుడు ఎలా వెతుకుతారో, ఒక వాడుకరి ఇంకో వ్యాసం నుండి లింకు ఇచ్చేటప్పుడు ఎలాంటి పదానికి లింకిస్తారో ఆలోచించాలి. సాధారణంగా అలాంటి సహజమైన పేర్లు తెలుగు భాషలో ఆ విషయాన్ని పిలిచే పద్ధతికి అద్దంపడతాయి. ఉదాహరణకు కొన్ని అసహజమైన పేర్లు ఆంప్రరారోరాసం (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ)
* '''ఖచ్చితత్వం''' – వ్యాసం పేరు అందులోని వస్తువును ఎటువంటి అయోమయం లేకుండా వీలైనంత ఖచ్చితంగా గుర్తుపట్టేలా ఉండాలి. అంతే కాకుండా ఇతర వస్తువుల నుండి వేరుపరచగలిగేలా ఉండాలి. ఉదాహరణకు : రామారావు వ్యాసానికి సరైన పేరు కాదు.
* '''క్లుప్తత''' – పై నిబంధనలను పాటిస్తూనే పేరు వీలైనంత చిన్నదిగా ఉండాలి.
* '''సారూప్యత''' – వ్యాసం పేరు ఇప్పటికే అలాంటి విషయంపై వ్యాసాలకు ఉన్న పేర్ల శైలిలో ఉండాలి.
 
==ఇతర సూచనలు==