థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
పంక్తి 39:
===నాటక ప్రముఖుల సమ్మేళనం, గోల్డెన్ త్రెషోల్డ్, హైద్రాబాద్===
 
05.08.2012 రోజున సాయంత్రం 6.35 ని.లకు గోల్డెన్ త్రెషోల్డ్ లో నాటక ప్రముఖుల సమ్మేళనం జరిగింది. ఈ సభకు రాష్ట్ర సాంస్కృతిక సలహాదారులు కె.వి. రమణాచారి గారు, సెంట్రల్ యూనివర్శిటీ ఎస్.ఎన్. స్కూల్ పీఠాధిపతి ఆచార్య అనంతకృష్ణన్, శాఖాధిపతి శ్రీ బిక్షు, నాటకరంగ ప్రముఖులు శ్రీ [[చాట్ల శ్రీరాములు]], శ్రీ [[అడబాల]], శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు, శ్రీ [[డి.ఎస్.ఎన్. మూర్తి]], శ్రీ భాస్కర్ శివాల్కర్ మరికొంతమంది నాటకమిత్రులు, విద్యార్థులు హాజరయ్యారు.
 
ఆచార్య అనంతకృష్ణన్ వివిధ రాష్ట్రాల నాటకరంగాలగురించి, వాటి అభివృద్ధి గురించి వివరించి, తెలుగు నాటకరంగాన్ని Professional నాటకరంగంగా మార్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అనంతరం ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ పెద్ది రామారావు ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందించారు.
 
 
==నాటక మిత్రుల అభిప్రాయాలు==