సి.డి.దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3763779 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1896]], [[జనవరి 14]] న జన్మించిన '''సి.డి.దేశ్‌ముఖ్''' పూర్తి పేరు '''చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్''' (Chintaman Dwarakanath Deshmukh). వీరు [[భారతీయ రిజర్వ్ బాంక్]] మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు [[1943]], [[ఆగష్టు 11]] నుంచి [[1949]], [[జూన్ 30]] వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి [[భారత ఆర్థిక మంత్రి|ఆర్థిక మంత్రి]] గా నియమితులైనాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలైన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] ను వివాహం చేసుకున్నాడు.
 
1920లో రోసినా ఆర్థర్ విల్కాక్స్ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్ ఇంగ్లాండులో నివసిస్తుంది.<ref>[http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographyDeshmukhChi.htm BIOGRAPHY of Chintaman Dwarkanath Deshmukh]</ref> ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలైన [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] ను వివాహం చేసుకున్నాడు.
 
[[ఇండియన్ సివిల్ సర్వీస్]] సభ్యుడైన దేశ్‌ముఖ్ కు [[1939]] నుంచే రిజర్వ్ బ్యాంక్ తో సంబంధం ఉంది. [[1941]] లో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి గవర్నర్ గా నియమించబడ్డాడు. August, 1943. ఆ తర్వాత జేమ్స్ టేలర్ నుంచి 3 వ గవర్నర్ గా బాద్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. [[జూలై]] [[1944]] లో జర్గిన [[బ్రెట్టన్ వుడ్స్]] సమావేశం లో అతడు కూడా [[భారత దేశం]] తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే [[అంతర్జాతీయ ద్రవ్య సంస్థ]] {International Monetary Fund-IMF) మరియు [[ప్రపంచ బ్యాంకు]] (International Bank for Reconstruction and Development-IBRD) ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థల లోనూ దేశ్‌ముఖ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ గా పదేళ్ళ పాటు పనిచేశాడు. [[1950]] లో [[పారిస్]] లో జర్గిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్ గా వ్యవహరించాడు. <ref>{{cite web
Line 6 ⟶ 8:
|accessdate = 2006-12-08
|publisher = Reserve Bank of India}}</ref>
 
== అవార్డులు ==
* [[1952]] లో దేశ్‌ముఖ్ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్ కళాశాల నుంచి గౌరవ ఫెలో గా ఎన్నికయ్యడు.
Line 12 ⟶ 15:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
<references/>
 
{{రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు}}
"https://te.wikipedia.org/wiki/సి.డి.దేశ్‌ముఖ్" నుండి వెలికితీశారు