ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7387743 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''ఎస్.పి.కోదండపాణి''' (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులుదర్శకుడు. వీరి పూర్తిపేరు '''శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి'''. వీరు ''ఇదిగో దేవుడు చేసిన బొమ్మ'' వంటి కొన్ని పాటలు పాడారు కూడా.
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించారుజన్మించాడు. అతని బాల్యం [[గుంటూరు]] లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారునేర్చుకున్నాడు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణామూర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగాసహాయకుడిగాను పనిచేశారుపనిచేశాడు. [[1955]] లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారుతెలుసుకోగలిగాడు.
 
హాస్యనటులుహాస్యనటుడు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారుప్రదర్శించేవాడు. వారికిఆయనకు సంగీత దర్శకులుగాదర్శకుడిగా సేవలందించారుసేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టలప్రతిష్ఠల వల్ల 1961లో [[కన్నకొడుకు]] (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారుదర్శకుడయ్యాడు. తరువాత [[పదండి ముందుకు]] (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశారుపనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారుభావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారువహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయారుచనిపోయాడు.
 
[[పద్మనాభం]] గారిచిత్రం [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులుగాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశారుచేశాడు.
 
==చిరకాలం గుర్తుండే పాటలు==
పంక్తి 63:
* [[మంచి కుటుంబం]] (1968)
* [[రణభేరి]] (1968)
* అపూర్వ పిరవైగళ్(Apoorva Piravaigal) (1967)
* [[సత్యమే జయం]] (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[ఇద్దరు మొనగాళ్లు]] (1967)
* [[గోపాలుడు - భూపాలుడు]] (1967)
* [[భూలోకంలో యమలోకం]] (1966)
* [[లోగుట్టు పెరుమాళ్ళు కెరుక]] (1966)
Line 76 ⟶ 75:
* [[పక్కలో బల్లెం]] (1965)
* [[దేవత]] (1965)
* [[జ్వాలాదీపజ్వాలాద్వీప రహస్యం]](1965)
* [[కీలు బొమ్మలు]] (1965)
* [[తోటలో పిల్ల - కోటలో రాణి]] (1964)
Line 90 ⟶ 89:
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]
* [ఛిమట మ్యూసిక్మ్యూజిక్ వారి స్వర్ణయుగ సంగీత దర్శకులు]
 
 
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు