షేర్వానీ: కూర్పుల మధ్య తేడాలు

సబ్ హెడ్ లు
→‎చరిత్ర: విస్తరణ
పంక్తి 4:
 
==చరిత్ర==
[[దక్షిణ ఆసియా]] లో ఆస్థాన దుస్తులుగా ఉద్భవించినవి షేర్వానీ 18 వ శతాబ్దంలో జనానికి చేరువయ్యే ముందు రాజులు, మంత్రులచే ధరించబడేది. తర్వాతి భూస్వాములు, ప్రధానంగా ముస్లిం లు, అటు పిమ్మట సాధారణ జనాలు దీనిని ధరించటం మొదలు పెట్టారు. [[ఉర్దూ]] భాష వలె, షేర్వానీ కూడ [[ముస్లిం]] లకు గుర్తింపు అయినది. [[పాకిస్థాన్]], [[భారతదేశం]] ల స్వాతంత్ర సాధన పూర్వం అలీఘర్ మూవ్ మెంట్ లలో షేర్వానీ గుర్తింపుగా కనబడేది. [[అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం]] లో ఇప్పటికీ దీని ధారణ కలదు. [[హైదరాబాదు]] నిజాంలు, ఆస్థానులు కూడా దీనిని ధరించే వారు.
 
==పాకిస్థాన్==
==భారత్==
"https://te.wikipedia.org/wiki/షేర్వానీ" నుండి వెలికితీశారు