షేర్వానీ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: విస్తరణ
→‎పాకిస్థాన్: విస్తరణ
పంక్తి 7:
 
==పాకిస్థాన్==
సంస్కృతి, ప్రత్యేకించి వస్త్రాల విషయంలో ఆంగ్లుల పట్ల ప్రభావితమైన [[ముహమ్మద్ అలీ జిన్నా]] పాకిస్థాన్ స్వాతంత్ర్య సాధన తర్వాత తరచుగా షేర్వానీ ని ధరిస్తూ దానినే జాతీయ వస్త్రంగా చేశాడు. అది వరకు ఆంగ్లులనే అనుకరించిన జిన్నా వద్ద 200 కు పైగా దర్జీల చే కుట్టించుకొనబడ్డ [[సూటు|సూట్లు]] ఉండేవనీ, డిటాచబుల్ కాలర్లతో బాగా గంజి పెట్టిన [[చొక్కా]] లు ధరించేవాడనీ చెప్పుకోలు. చివరి రోజుల్లో జిన్నా ఎక్కువగా షేర్వానీ మరియు కారాకుల్ టోపీ నే ధరించారు. కారాకుల్ టోపీ జిన్నా టోపీగా స్థిరపడిపోయినది.
 
==భారత్==
==ఉభయ బెంగాల్ లు==
"https://te.wikipedia.org/wiki/షేర్వానీ" నుండి వెలికితీశారు