శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఇక [[genetics]], [[statistics]], [[economics]] అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం.
[[Astronomy]], economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం ఖగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం అనే అనువదిస్తాము.
Geography అనే మాట ఉంది. ఇక్కడ geo అంటే భూమికి సంబంధించిన అనీ graphy అంటే గియ్యటం, రాయటం అనీ అనుకుంటే geography కి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్ధం స్పురిస్తుంది. దీన్ని కూడ మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు