శ్రీకృష్ణ తులాభారం (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==తెలుగు సినిమాలు==
ఈ నాటకం ఆధారంగా తెలుగులో సినిమాలు నిర్మించబడ్డాయి. [[కృష్ణ తులాభారం]] 1935 లో మొదటిసారి నిర్మించినప్పుడు శ్రీకృష్ణుడుగా [[కపిలవాయి రామనాథశాస్త్రి]] నటించారు. [[సి.ఎస్.రావు]] దర్శకత్వంలో ఇది రెండవసారి [[శ్రీకృష్ణ తులాభారం (1955 సినిమా)]] పేరుతో నిర్మించబడింది. మూడవసారి [[డి.రామానాయుడు]] 1966 నిర్మించిన [[శ్రీకృష్ణ తులాభారం (1966 సినిమా)]] ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది. దీనిలో [[నందమూరి తారక రామారావు]] కృష్ణుడిగా, జమున సత్యభామగా నటించారు.