కుర్చీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 90 interwiki links, now provided by Wikidata on d:q15026 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
కొన్ని కుర్చీలకు వెనుక భాగం తల ఉన్నంత ఎత్తు వరకు ఉంటుంది; మరికొన్నింటికి తల భాగం కోసం వేరుగా చిన్న మెత్త అతికించి ఉంటుంది. మోటారు వాహనాలలో ఈ మెత్త భాగం [[ప్రమాదం]] జరిగినప్పుడు మెడ మరియు తల భాగాలను రక్షిస్తుంది.
చారిత్రికంగా మనదేశం లొ ప్రాచీనకాలం లో మహారాజులు, చక్రవర్తులు సభలొ కూర్చోవడానికి ఎత్తైన వేదికమీద కళాత్మకమైన అలంకరణలతో చేతులు ఆనుకొనే భాగాల వద్ద సింహం తలలు అలాగే కుర్చీ కాళ్ళ చివర్లలో సింహపు గోళ్ళూ చేక్కిన కుర్చీలను "సింహాసనం" పేరుతో వ్యవహరించేవారు.
సాధారణంగా కుర్చీల తయారిలొ చెక్కను వాడే సాప్రదాయం వున్నా ఆధునిక కాలం లొ కుర్చీల తయారికి ఇనుము, ప్లాస్టిక్ మరియు ఫైబర్లను వాడుతున్నారు.
 
[[చక్రాల కుర్చీ]] (Wheel Chair) కాళ్ళతో నడవలేని వారు ఉపయోగిస్తారు. [[చక్రం|చక్రాల]]ను చేతులతో తిప్పుతూ వీరు ముందుకుముందు కు కదుల్తారు. కొన్నిటికి ఆపడానికి బ్రేకులు కూడా ఉంటాయి.
 
[[వర్గం:గృహోపకరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కుర్చీ" నుండి వెలికితీశారు