"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

937 bytes added ,  7 సంవత్సరాల క్రితం
కొంత సమాచారం చేర్చాను.
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q3010 (translate me))
(కొంత సమాచారం చేర్చాను.)
{{అయోమయం}}
 
{{తొలగించు|విషయం సంగ్రహం,చిత్రం జోక్ లా ఉంది}}
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
[[File:Felicidade A very happy boy 2.jpg|thumb|Boy in [[Spain]]]]
[[File:Kids skinny dipping in India.jpg|thumb|right|220px|తిరువణమలై [[పుష్కరిణి]]లో దుస్తులు లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు]]
[[దస్త్రం:The Boy dressed girl (YS).JPG|125px|thumb|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి]]
అబ్బాయిని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ పురుషుడు, సాధారణంగా పిల్లవాడు లేక యవ్వన దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి అంగాలలో సాధారణంగా ఉండే మార్పు అబ్బాయి పురుషాంగం కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ లింగమార్పిడి చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు.
అబ్బాయిని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. పురుషుడిగా పుట్టిన బిడ్డను అబ్బాయి పుట్టాడు అని అంటారు. ఇతనిని [[టీనేజ్]]లో యువకుడు అని అంటారు. మైనారిటీ దాటిన అబ్బాయి వ్యక్తిగా లేక మనిషిగా లేక ఆయనగా, వృద్ధాప్యంలో [[వెటకారం]]గా ముసలాయన అని [[అభిమానం]]గా పెద్దాయన అని అభివర్ణించబడతాడు.
 
 
 
== ఇవి కూడా చూడండి ==
32,443

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/832404" నుండి వెలికితీశారు