"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

795 bytes added ,  7 సంవత్సరాల క్రితం
కొంత సమాచారం చేర్చాను.
(కొంత సమాచారం చేర్చాను.)
(కొంత సమాచారం చేర్చాను.)
[[File:Kids skinny dipping in India.jpg|thumb|right|220px|తిరువణమలై [[పుష్కరిణి]]లో దుస్తులు లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు]]
[[దస్త్రం:The Boy dressed girl (YS).JPG|125px|thumb|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి]]
అబ్బాయిని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ పురుషుడు, సాధారణంగా పిల్లవాడు లేక యవ్వన దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి అంగాలలో సాధారణంగా ఉండే మార్పు అబ్బాయి పురుషాంగం కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ లింగమార్పిడి చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==పద ఉత్పత్తి శాస్త్రం==
బాయ్ (boy) అనే పదం మధ్య ఆంగ్లం boi, boye ("boy, servant"), జర్మన్ పదం boy, తూర్పు ఫ్రిసియన్ boi ("boy, young man") మరియు వెస్ట్ ఫ్రిసియన్ boai ("boy") అనే పదాల నుంచి ఉద్భవించింది.
 
 
32,480

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/832422" నుండి వెలికితీశారు