"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొంత సమాచారం చేర్చాను.)
చి
 
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
[[File:Felicidade A very happy boy 2.jpg|thumb|Boy in [[Spainస్పెయిను]] లో బాలుడు]]
[[File:Kids skinny dipping in India.jpg|thumb|right|220px|తిరువణమలైతిరువణ్ణామలై [[పుష్కరిణి]] లో దుస్తులు లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు]]
[[దస్త్రం:The Boy dressed girl (YS).JPG|125px|thumb|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి]]
అబ్బాయినిఅబ్బాయి (మొగ బిడ్డ)ని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ పురుషుడు, సాధారణంగా పిల్లవాడు లేక యవ్వన దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి అంగాలలో సాధారణంగా ఉండే మార్పుతేడా. అబ్బాయి పురుషాంగం కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ లింగమార్పిడి చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==పద ఉత్పత్తి శాస్త్రం==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/832429" నుండి వెలికితీశారు