పులిహోర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కూచిమంచిప్రసాద్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|
దేవునికి నైవేద్యం గాను,పెళ్ళిళ్ళకు,ఇతర శుభకార్యాలకు అత్యధికంగా చేయబడే వంటకం పులిహోర. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], [[వేరుశనగ]] గింజలు, [[మినుములు]], పచ్చి [[శనగపప్పు]],కొద్దిపాటి[[ఇంగువ]] లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాదారణంగా కనిపిస్తుంది.సద్ది అంటే పులిహోర. తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.చింతపండు, నిమ్మ, దబ్బ, దానిమ్మ, నువ్వులు, ఆవపిండి, పల్లీలు, కొబ్బరి మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.
ఆవాలుకు చిటికెడు పసుపు, పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపి పూర్తైన పులిహోరలో కలిపుతారు, దీన్ని ఆవ పెట్టిన పులిహోర అంటారు.
|