క్రిస్టియాన్ హైగెన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 75 interwiki links, now provided by Wikidata on d:q39599 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{Infobox scientist
| name = Christiaan Huygens
Line 31 ⟶ 33:
 
ఆయన ప్రతిపాదించిన 'కాంతి తరంగ సిద్ధాంతం' (wave theory of light) భౌతిక శాస్త్రాన్నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. నీటి తరంగాల్లా, ధ్వని తరంగాల్లా కాంతి, ఈథర్‌ అనే మాథ్యమంలో తరంగాల రూపంలో పయనిస్తుందని చెప్పిన ఈ సిద్ధాంతం కాంతి ధర్మాలైన పరావర్తనం, వక్రీభవనం, వ్యతికరణం, వివర్తనం, ధ్రువీకరణాలన్నింటినీ వివరించగలిగింది. దీని ఆధారంగానే తర్వాత కాలంలో విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతానికి పునాది పడింది. హ్యూజీన్స్‌ రాసిన 'Treatise on Light'ఇప్పటికీ ప్రామాణిక గ్రంథమే.
 
 
 
[[వర్గం:1629 జననాలు]]
[[వర్గం:1695 మరణాలు]]
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు]]