తెలుగు సినిమాలు 1982: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ యేడాది 85 చిత్రాలు విడుదలయ్యాయి. విజయమాధవీ కంబైన్స్‌ 'బొబ్బిలిపులి' సెన్సార్‌ సమస్యలు ఎదుర్కొని, ఆలస్యంగా విడుదలై సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. 'జస్టిస్‌ చౌదరి' కూడా సూపర్‌హిట్‌ అయి, 250 రోజులు ప్రదర్శితమైంది. ఇంకా "అనురాగదేవత, నా దేశం, ప్రేమమూర్తులు, స్వయంవరం, దేవత, ఇల్లాలి కోరికలు, బంగారుభూమి, ఈనాడు, ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య, గృహప్రవేశం, తరంగిణి, త్రిశూలం, నాలుగు స్తంభాలాట, పట్నం వచ్చిన పతివ్రతలు, విప్లవశంఖం, శుభలేఖ" [[శతదినోత్సవాలు]] జరుపుకున్నాయి. ఇంకా "ప్రతిజ్ఞ, యమకింకరుడు" కూడా సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. ఇక్కడ నుండి ఉదయం ఆటల సీజన్‌ బాగా పెరిగి, 'ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య' - 516 రోజులు, 'తరంగిణి' - 365 రోజులు, 'త్రిశూలం' - 300 రోజులు ప్రదర్శితమయ్యాయి.
== విడుదలైన చలనచిత్రాలు ==
 
# [[తెలుగునాడు (చలనచిత్రం)]]
#[[అందగాడు]]
#[[అనురాగదేవత]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_1982" నుండి వెలికితీశారు