"గాలం" కూర్పుల మధ్య తేడాలు

12 bytes added ,  8 సంవత్సరాల క్రితం
వర్గములు చేర్చితిని
చి (Bot: Migrating 35 interwiki links, now provided by Wikidata on d:q205276 (translate me))
(వర్గములు చేర్చితిని)
[[Image:Anatomyofafishhook.jpg|thumb|300px|right|గాలం యొక్క నిర్మాణం]]
[[File:Fish hook (YS) (1).JPG|thumb|సూదిమొన వైపు చీలికతో మరొక వైపు రింగ్ తో ఉన్న గాలం]]
[[File:Fish hook (YS) (2).JPG|thumb|నాలుగు రకాల సైజులతో నాలుగు గాలములు, వీటిలో ఒకటి నలుపు రంగులో ఉండగా మిగతావి తెల్లగా ఉన్నవి]]
[[Image:Fish hooks.jpg|thumb|300px|A Variety of fish hooks]]
[[Image:Angeln zubehoer wobbler 01.jpg|thumb|right|Fish hooks attached to [[Fishing lure|artificial lures]]]]
[[Image:Metkrok av ben från stenåldern, funnen i Skåne.flip.jpg|thumb|300px|right|రాతియుగంలో ఎముకతో తయారు చేసిన గాలం]]
[[Image:MAP Expo Maori Hameçon 13012012 4.jpg|thumb|300px|right|న్యూజిలాండ్ జాలర్లు వాడే సాంప్రదాయక ఎముక గాలం]]
[[Image:Green Highlander salmon fly.jpg|thumb|right|A Salmon Fly hook as the foundation for a ''Green Highlander'', a classic salmon [[Artificial fly|fly]]]]
[[చేపలు]] పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం గాలం. దీనిని లోహంతో తయారు చేస్త్రారు. పట్టే చేపల పరిమాణాన్ని బట్టి గాలం పరిమాణం మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలంను ఆంగ్లంలో ఫిష్ హుక్ అంటారు. గాలం [[కొక్కెము]] ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది. కట్టిన దారం జారిపోకుండా ఒక వైపు రింగు వలె లేక వెడల్పుగా ఉంటుంది. సూదిగా ఉన్న గాలానికి ఎరను సులభంగా గుచ్చవచ్చు, కాని ఎర గాలము నుంచి తప్పించుకోవడానికి సూదిమొన దగ్గర ఉన్న చీలిక అడ్డుపడుతుంది.
 
==గాలం యొక్క మరొక అర్థం==
మోసపూరితంగా ఇతరుల నుంచి లబ్ది పొందడానికి చూపే ఆశను గాలం వేయడం అంటారు.
<gallery>
[[File:Fish hook (YS) (1).JPG|thumb|సూదిమొన వైపు చీలికతో మరొక వైపు రింగ్ తో ఉన్న గాలం]]
[[File:Fish hook (YS) (2).JPG|thumb|నాలుగు రకాల సైజులతో నాలుగు గాలములు, వీటిలో ఒకటి నలుపు రంగులో ఉండగా మిగతావి తెల్లగా ఉన్నవి]]
[[Image:Fish hooks.jpg|thumb|300px|A Variety of fish hooks]]
[[Image:Angeln zubehoer wobbler 01.jpg|thumb|right|Fish hooks attached to [[Fishing lure|artificial lures]]]]
[[Image:Metkrok av ben från stenåldern, funnen i Skåne.flip.jpg|thumb|300px|right|రాతియుగంలో ఎముకతో తయారు చేసిన గాలం]]
[[Image:MAP Expo Maori Hameçon 13012012 4.jpg|thumb|300px|right|న్యూజిలాండ్ జాలర్లు వాడే సాంప్రదాయక ఎముక గాలం]]
[[Image:Green Highlander salmon fly.jpg|thumb|right|A Salmon Fly hook as the foundation for a ''Green Highlander'', a classic salmon [[Artificial fly|fly]]]]
</gallery>
 
 
[[వర్గం:వస్తువులు]]
[[వర్గం:పరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/832767" నుండి వెలికితీశారు