"ఛాయాగ్రాహకుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q33231 (translate me))
[[File:Photographer on wall (YS).JPG|thumb|[[మండలాధ్యక్షులు]] ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా ర్యాలీగా వస్తున్న MPTC సభ్యులను, గ్రామ ప్రజలను గోడపై నిలబడి [[కెమెరా]]తో ఫోటో తీస్తున్న ఫోటోగ్రాఫర్.]]
[[File:Rob McArthur.jpg|A photographer using a [[Tripod (photography)|tripod]] for greater stability during long [[Exposure (photography)|exposure]]. |250px|thumb]]
[[Image:Photographers by Augustas Didzgalvis.jpg|thumb|[[2012 IAAF World Indoor Championships]] photographer stand]]
[[Image:Paparazzi by David Shankbone.jpg|thumb|[[Paparazzi]] at the [[Tribeca Film Festival]]]]
[[Image:Sun heaven photo 1.JPG|thumb|A hotel photographer and a hotel guest in an Hotel in Konaklı, [[Alanya]], Turkey]]
ఛాయాగ్రాహకుడిని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. [[కెమెరా]] ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా [[ధనం]] సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు. వార్తాపత్రికలకు వార్తలను చేరవేసే విలేకరులు తమ వృతిలో భాగంగా కొన్ని చిత్రాలను బంధిస్తుంటారు.
 
ఫోటో గ్రాఫర్ కి ఒర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.
==ఇవి కూడా చూడండి==
* [[ఫోటోగ్రఫి]]
* [[కెమెరా]]
* [[చిత్రాలయం]]
 
==చిత్ర మాలిక==
[[కెమెరా]]
<gallery>
[[File:Rob McArthur.jpg|A photographer using a [[Tripod (photography)|tripod]] for greater stability during long [[Exposure (photography)|exposure]]. |250px|thumb]]
[[Image:Photographers by Augustas Didzgalvis.jpg|thumb|[[2012 IAAF World Indoor Championships]] photographer stand]]
[[Image:Paparazzi by David Shankbone.jpg|thumb|[[Paparazzi]] at the [[Tribeca Film Festival]]]]
[[Image:Sun heaven photo 1.JPG|thumb|A hotel photographer and a hotel guest in an Hotel in Konaklı, [[Alanya]], Turkey]]
</gallery>
 
[[వర్గం:వృత్తులు]]
[[చిత్రాలయం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/833199" నుండి వెలికితీశారు