ఛాయాగ్రాహకుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈరోజుల్లో ఫోటోగ్రాఫర్ కి ఒక ముఖ్య స్థానం ఉంది. [[పుట్టినరోజు]] పండుగ కార్యక్రమాలకు, పెళ్ళి వేడుకలకు, వార్షికోత్సవాలకు ఇతని పాత్ర సాధారణమైనది.
 
==ఒర్పుఓర్పు==
ఫోటోగ్రాఫర్ కి చాలా ఒర్పుఓర్పు ఉండాలి. ఒకే చిత్రాన్ని పలుమార్లు తీయవలసి ఉంటుంది. చిత్రం తీయవలసిన సమయం వచ్చే వరకు ఒప్పికగాఓపికగా కనిపెట్టుకొనవలసి ఉంటుంది.
 
==నేర్పు==
ఫోటో గ్రాఫర్ కి ఒర్పుతో పాటు నైపుణ్యం కావలసి ఉంటుంది. కెమెరా పట్టుకోవలసిన తీరుకాని దాని ఉపయోగాలు కాని ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కెమెరాలతో నేర్చుకొని ఫోటోలు తీయవలసి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఛాయాగ్రాహకుడు" నుండి వెలికితీశారు