షేర్వానీ: కూర్పుల మధ్య తేడాలు

→‎పాకిస్థాన్: అనువాదం పూర్తి
→‎భారత్: అనువాదం పూర్తి
పంక్తి 12:
 
==భారత్==
చలికాలంలో మరియు సంప్రదాయిక దుస్తులుగా షేర్వానీ ని భారతదేశంలో [[రాజస్థాన్]], [[ఉత్తర్ ప్రదేశ్]], మరియు [[హైదరాబాద్]] కు చెందిన [[ముస్లిం]] లు ధరిస్తారు. భారతీయ హిందువులు అచ్కన్ ధరించగా ముస్లింలు షేర్వానీ ధరిస్తారు. ఈ రెండూ ఇంచుమించు ఒకే రకంగా ఉన్ననూ షేర్వానీలు నడుము వద్ద నుండి క్రింద వరకు ఎక్కువ వదులుగా ఉంటాయి.
హైదరాబాదీ నిజాం లు ధరించే షేర్వానీ లు పొడవు ఎక్కువగా మోకాళ్ళ క్రిందవరకూ ఉండేవి.
 
==ఉభయ బెంగాల్ లు==
==సిలోన్==
"https://te.wikipedia.org/wiki/షేర్వానీ" నుండి వెలికితీశారు