"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

141 bytes added ,  7 సంవత్సరాల క్రితం
వర్గాలు చేర్చితిని
చి
(వర్గాలు చేర్చితిని)
{{అయోమయ నివృత్తి}}
{{అయోమయం}}
 
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
[[File:Felicidade A very happy boy 2.jpg|thumb|[[స్పెయిను]] లో బాలుడు]]
[[File:Kids skinny dipping in India.jpg|thumb|right|220px|తిరువణ్ణామలై [[పుష్కరిణి]] లో దుస్తులు లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు]]
[[దస్త్రం:The Boy dressed girl (YS).JPG|125px|thumb|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి]]
అబ్బాయి (మొగ బిడ్డ)ని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ పురుషుడు, సాధారణంగా పిల్లవాడు లేక యవ్వన దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి అంగాలలో సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి పురుషాంగం కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ లింగమార్పిడి చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==పద ఉత్పత్తి శాస్త్రం==
బాయ్ (boy) అనే పదం మధ్య ఆంగ్లం boi, boye ("boy, servant"), జర్మన్ పదం boy, తూర్పు ఫ్రిసియన్ boi ("boy, young man") మరియు వెస్ట్ ఫ్రిసియన్ boai ("boy") అనే పదాల నుంచి ఉద్భవించింది.
==చిత్రమాలిక==
<gallery>
[[File:Felicidade A very happy boy 2.jpg|thumb|[[స్పెయిను]] లో బాలుడు]]
[[File:Kids skinny dipping in India.jpg|thumb|right|220px|తిరువణ్ణామలై [[పుష్కరిణి]] లో దుస్తులు లేకుండా [[ఈత]] కొడుతున్న అబ్బాయిలు]]
[[దస్త్రం:The Boy dressed girl (YS).JPG|125px|thumb|[[అమ్మాయి]] [[దుస్తులు]] ధరించిన అబ్బాయి]]
</gallery>
 
== ఇవి కూడా చూడండి ==
* [[అమ్మాయి]]
 
* [[టీనేజ్]]
 
* [[లింగ భేదం]]
 
[[hi:लड़का]]
 
[[వర్గం:పదజాలం]]
[[వర్గం:మానవుడు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/833778" నుండి వెలికితీశారు