"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

88 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q161180 (translate me))
==మెలన్ డే==
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, తుర్కమేనిస్తాన్‌లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే కర్బూజాలు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్ట్‌ మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ బాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.
'''==పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు'''==
* నీరు; 95.2 గ్రా.
* ప్రొటీన్: 0.3 గ్రా.
* క్రొవ్వు: 0.2 గ్రామ్ ..
* పీచు: 0.4 గ్రా.
* కెరోటిన్ 169 మైక్రో గ్రాం:
* సి. విటమిన్: 26 మి.గ్రా:
* కాల్షియం: 32 మి.గ్రా.
* ఫాస్పరస్: 14 మి.గ్రా.
* ఇనుము: 1.4 మి.గ్రా.
* సోడియం: 204.8 మి.గ్రా.
* పొటాషియం: 341 మి.గ్రా.
* శక్తి: 17 కిలో కాలరీలు.
 
నీరు; 95.2 గ్రా. ప్రొటీన్: 0.3 గ్రామ్ క్రొవ్వు: 0.2 గ్రామ్ .. పీచు: 0.4 గ్రా. కెరోటిన్ 169 మైక్రో గ్రాం: సి. విటమిన్: 26 మి.గ్రా: కాల్సియం: 32 మి.గ్రా. ఫాఅస్పరస్: 14 మి.గ్రా. ఇనుము: 1.4 మి.గ్రా. సోడియం: 204.8 మి.గ్రా. పొటాసియం: 341 మి.గ్రా. శక్తి: 17 కిలో కాలరీలు.
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:కుకుర్బిటేసి]]
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/833926" నుండి వెలికితీశారు