వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 267:
 
===సభ్యుల,ముఖ్యుల పరిచయాలు===
ముందుగా మల్లాది కామేశ్వరరావుగారు సభికులనుద్దేశించిముందు మాటగా ప్రసంగిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన శ్రీరామకృష్ణ రామస్వామి గారిని, ధియేటర్ ఔట్రీచ్ యూనిట్ నిర్వహకులు శ్రీ పెద్ది రామారావు, CIS A2K ప్రాజెక్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్, వికీమీడియా ఇండియా చాప్టర్ మాజీ అద్యక్షులు అర్జునరావు, వికీపీడియా నిర్వాహకులు సుజాత, వికీమీడియా ఇండియా చాప్టర్ తెలుగు ఆసక్తి జట్టు అద్యక్షులు రహ్మానుద్దీన్ గార్లను వేదికనలంకరించమని ఆహ్వానించారు తదనంతరం
 
<సభ్యులు మీరూ ఒక చేయి వేయండి>