"తూము (కొలత)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటార...)
 
ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.
 
# రెండు ఇరసలు ఒక తూము.
# నాలుగు కుంచాలు ఒక తూము.
# 16 మానికలు ఒక తూము.
# రెండు తూములను ఇద్దుము అంటారు.
# నాలుగు తూములను నలుతుము అంటారు.
# అయిదు తూములను ఏదుము అంటారు.
# ఏడు తూములను ఏడ్దుము అంటారు.
# ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
# తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.
 
నాలుగు కుంచాలు ఒక తూము.
 
[[వర్గం:కొలతలు]]
16 మానికలు ఒక తూము.
[[వర్గం:కొలమానాలు]]
 
[[వర్గం:వ్యవసాయం]]
రెండు తూములను ఇద్దుము అంటారు.
 
నాలుగు తూములను నలుతుము అంటారు.
 
అయిదు తూములను ఏదుము అంటారు.
 
ఏడు తూములను ఏడ్దుము అంటారు.
 
ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
 
తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/834204" నుండి వెలికితీశారు