పామ్కెర్నల్ నూనె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 2:
===పామ్ విత్తనం(seed/nut)===
[[File:Bungkil inti sawit.jpg|thumb|right|200px|నూనె తీసిన పామ్కెర్నల్ కేకు]]
పామ్ పళ్లలో గింజ 25-30% వరకు వుందును.విత్తనం పైన బ్రౌన్రంగులో గట్టి పెంకును(shell) కలిగి వుండును.లోపలమెత్తటి గింజ(kernel)వుండును.మొత్తం నట్లో కొవ్వుశాతం 25-30% వరకు,కేవలం గింజ/పిక్కలో 40% వరకు కెర్నల్కొవ్వు వుండును.నట్ గోళాకారంగా వుండి,పై భాగం కొద్దిగా సాగినట్లువుండును.సన్నని నూగు వంటిది నట్సెల్మీదవుండును.నట్లో పెంకు శాతం30-40% వరకు వుండును.కెర్నల్నుంకొవ్వును పైనున్నపెంకును తొలగించి(decorticated)కాని లేదా యధాతతంగా కొవ్వును తీయుదురు.పామాయిల్ మిల్నుండి సేకరించిన నట్6లనూ మొద్దట శుభ్రంచేసి,ఆరబెట్టి తేమ శాతంను తగ్గించెదరు.తేమశాతం6-7% వున్న చో మంచిది.మొత్తంసీడును క్రష్చేసినచో 14-16% కొవ్వు దిగుబడి వచ్చును,కేకులో 10-12% వరకు నూనె/కొవ్వు వుండిపోవును.డెకార్టికేట్ చేసి క్రష్చేసినచో35% వరకు ఆయిల్రికవరి వుండును.కెర్నల్నుండి సాధారణంగా మొదట ఎక్స్పెల్లరులద్వారా క్రష్చేసి కొవ్వును తీయుదురు.కేకులో మిగిలివున్న నూనె/కొవ్వును సాల్వెంట్ప్లాంట్ద్వారా తీయుదురు.కొందరు కెర్నల్ను ఫ్లేక్స్గా చేసి మొత్తం కొవ్వును సాల్వెంట్ప్లాంట్ద్వారా తీయుదురు.
పామ్కెర్నల్కేకులో ప్రోటిన్16-18% వరకు,డి్ఆయిల్డ్కేకులో 19-20% వరకు ప్రోటిన్%వుండును.పశువులదాణాగా,కోళ్ళదాణాగా వుపయోగిస్తారు.
===పామ్కెర్నల్కొవ్వు===
|