వ్యాకరణం (వేదాంగం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
* సూత్రాలు వివరణ ఇవ్వక సూచికల వలె ఉంటాయి. ప్రతి శాస్త్రానికీ భాష్యముంటుంది. ప్రతిభాష్యానికీ, విషయం బట్టి ఒక పేరుంటుంది. వ్యాకరణభాష్య మొక్కదానినే మహాభాష్య మంటారు, దాని ప్రాధాన్యతను బట్టి. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి.
 
==వ్యాకరణము, శివుడు ==
==వ్యాకరణమూ, శివుడూ==
* శివాలయాలలో "వ్యాకరణ దాన మండప'' మంటూ ఒక మండపముండేది. ఇది ఉండటానికి కారణమేమిటి? వైష్ణవాలయాలలో ఉండక పోవటానికి కారణమేమిటి? భాషకీ శివునకీ, ఆ మాటకొస్తే వ్యాకరణానికీ శివునకీ, సంబంధమేమిటి? నిజానికీ, దక్షిణామూర్తి రూపంలో శివుడు మౌని. దీని గురించి వివరిస్తాను. ఈ శ్లోకం చూడండి :
* <center>"నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం</center>
"https://te.wikipedia.org/wiki/వ్యాకరణం_(వేదాంగం)" నుండి వెలికితీశారు