బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==నాంచారమ్మ గురించి రకరకాల గాధలు==
* బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది.<ref>[http://inside.bard.edu/~rdavis/PDFs/Princess.PDF A Muslim Princess in the Temples of Visnu] - Richard H Davis</ref> వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ<ref>[http://books.google.com/books?id=YLPUAAAAMAAJ&q=bibi+nancharamma&dq=bibi+nancharamma Census of India, 1961, Volume 2, Issue 4]</ref>, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ(సంపత్ కుమారుడి) విగ్రహమని,<ref name=ramanuja>[http://www.jstor.org/stable/4403749?seq=5 Ramanuja: Social Influence of His Life and Teaching] - Kandadai Seshadri Economic and political weekly, Vol. 31, No. 5 (Feb. 3, 1996), p.296</ref> విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని<ref>[http://books.google.com/books?id=LO0DpWElIRIC&pg=PA434&lpg=PA434&dq=Thulukka+Nachiya#v=onepage&q&f=false Hindu spirituality: Postclassical and modern By K. R. Sundararajan, Bithika Mukerji]</ref>, [[రామానుజాచార్యుడు|రామానుజుడు]] వెళ్ళి తెచ్చాడని<ref name=ramanuja />, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.
 
*ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన [[దూదేకుల]] స్త్రీ.<ref>http://sankrant.sulekha.com/blog/post/2003/10/why-india-is-a-nation/comment/330433.htm</ref>
"https://te.wikipedia.org/wiki/బీబి_నాంచారమ్మ" నుండి వెలికితీశారు