"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

* ఈ విషయంలో నేను వైజా సత్యగారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నను. నిర్వాకత్వం, అధికారం సభ్యులకు నిరంతరంగా ఉంటేనే అందరికీ సులువు. కొంతకాలం వ్యక్తి గత కారణం వలన
క్రియాశీలకంగా పనిచేయకుండా తిరిగి రావాలనుకున్న వారు క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఉన్నది. ప్రతి విషయానికి అందరూ స్పదించ వలసిన అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకంగా చెప్పలకున్నప్పుడు స్పందిస్తే చాలు. స్పందించని వారు వ్యతిరేకం అనుకోవలసిన అవసరం లేదు. నిర్వహకత్వం, అధికారం వంటివి శాశ్వతంగా ఉండాలన్నదానిని నేను స్పష్టంగా సమర్ధిస్తాను. అప్పుడే వారి సేవలను గౌరవించిన వారం ఔతాం. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 15:54, 22 ఏప్రిల్ 2013 (UTC)
::*కొన్ని వికీలలో కొంతకాలంపాటు అచేతనంగా ఉంటే నిర్వాహక హోదా నుంచి తొలిగించుటకు నిబంధనలున్నట్లు ఎప్పుడో చూసినట్లు గుర్తు కాని మనం మాత్రం స్వచ్ఛందంగా వదులుకుంటే తప్ప నిర్వాహక హోదా నుంచి ఇదివరకు తెవికీ అభివృద్ధికి కృషిచేసినవారిని తప్పించకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:41, 22 ఏప్రిల్ 2013 (UTC)
 
== వెన్న నాగార్జున గారి తెలుగు వికీ మహోత్సవం గురించి సుజాతగారితో స్పందన ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/834933" నుండి వెలికితీశారు