"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

 
చాలా మంది సభ్యులకు వికీమీడియా ఫౌండేషన్ CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ (A2K) ప్రోగ్రాం కి గ్రాంటు ఇచ్చినట్టు తెలిసే ఉంటుంది. ఈ గ్రాంటు భారతీయ భాషా వికీపీడియాల పరిపూర్ణ పెంపుదలకు ఉత్ప్రేరకం కావాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ గ్రాంటు భాగంగా CIS-A2K నుండి మేము ఈ సంవత్సరం ఐదు భారతీయ భాషా వికీపీడియాల పెంపుదలకై కృషి చేయడానికి నిర్ణయించుకున్నాం. మన తెలుగు వికీని ఈ జాబితాలో చేర్చాను. దీనిలో భాగంగా కొంత మంది తెవికీ సముదాయ సభ్యులతో, గత రెండు నెలలుగా, చర్చించి మరియు రచ్చబండలో జరిగిన కొన్ని చర్చల ఆధారంగా వ్యయప్రయాసలకోర్చి ఓ ప్రణాళికను రూపొందించాను. మనలో చాలా మంది చాలా కొద్ది రోజులలోనే ఉగాది నాడు కలుస్తున్నాము. దానికంటే ముందు ఈ ప్రణాళికను మీరందరూ చూడాలని సమయం చాలక మరియు మిగితా భాషా ప్రణాళికల ఒత్తిడివలన అనువదించడానికి వీలుకాక ఆంగ్లములోనే పెట్టాను. క్షమార్ధిని! మిత్రులు ఎవరైనా చొరవ తీసుకొని అనువదించగలిగితే కృతార్ధుడనై ఉంటాను. భాషా దోషాలను సద్మనస్సుతో సవరించ ప్రార్ధన. [[వికీపీడియా:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక పేజి ఇది]]. తెవికీ మిత్రులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు సూచనలు [[వికీపీడియా చర్చ:CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013 తెలుగు వికీపీడియా ప్రణాళిక|ప్రణాళిక చర్చ పేజీలో]] ఇవ్వవలసినదిగా మనవి. ధన్యవాదాలు. మిత్రులు e-mail ద్వారా పంపడానికి సౌకర్యంగా ఉంటే vishnu@cis-india.org కి మెయిల్ చేయగలరు. ఒకవేళ ఫోన్ ద్వారా చర్చించదలచితే నా మొబైల్ నంబరు +91-9845207308 [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])15:27, 1 ఏప్రిల్ 2013 (UTC)
 
:: ఈ ప్రణాళికను ఆంగ్లములో చదవడానికి [[m:India Access To Knowledge/Work plan April 2013 - June 2014/Telugu|ఇక్కడ చూడండి]] . సభ్యులు మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వవలసినదిగా ప్రార్ధన. [[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])07:25, 23 ఏప్రిల్ 2013 (UTC)
 
== వికీసౌర్స్‌లో ఆంధ్రులచరిత్ర ==
1,488

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/835078" నుండి వెలికితీశారు