ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== పేరు వెనుక చరిత్ర ==
కొండరాళ్ళతో ఇటుకలతో ఇళ్ళు కట్టుకునే ప్రక్రియ ఇంకా అభివృద్ధి చెందని రోజులవి. అప్పట్లో ఇళ్ళంటే ` నాలుగువైపులా నాలుగు చెట్టుకొమ్మలు పాతి పైన కొబ్బరిమట్టలో... తాటిఆకులో వేసుకునేవారంతే! కొంచెం డబ్బున్న ధనవంతులైతే రెల్లు దుబ్బులతో ఇల్లేసుకునేవారు! కొండరాళ్ళతో ఇల్లుకట్టడం ప్రారంభమైన తర్వాత ఓ వ్యక్తి తొలిసారిగా ప్రయోగాత్మకంగా కొండరాళ్ళతో ఓ ఇల్లు కట్టాడు. ఎండావానల ఇబ్బందుల్లేకుండా ఆ ఇంటిలో నివాసం సౌకర్యవంతంగా ఉండటంతో అటువంటి ఇళ్ళపై అందరూ ఆసక్తి చూపించారు. ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ తెలిసిన అతన్నే అందరూ తమకు కూడా ఇల్లు కట్టమంటూ అడిగేవారు. ఇల్లు తర్వాత ఇల్లుగా ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందటంతో ఆ ప్రాంతాన్ని ‘ఇంకోఇల్లు’గా పిలిచేవారు. క్రమంగా అది ఇంకొల్లుగా మారిపోయింది.
===ఈ గ్రామ ప్రముఖులు===
 
ఈ గ్రామానికి చెందిన తూమాటి స్రవంతి అను విద్యార్ధిని యోగా నిపుణురాలు. ఈమె మే 2013 లో థాయ్ ల్యాండ్ లో జరగబోయే అంతర్జాతీయ యోగా పోటీలలో భారత దేశం తరపున పాల్గొనబోవుచున్నది. ఇంజనీరింగ్ పట్టభాద్రురాలయిన ఈమె ఒంగోలు హట యోగ కేంద్రం సభ్యురాలు. [1]
==మండలంలోని గ్రామాలు==
* [[గోరంట్లవారిపాలెము]]
Line 21 ⟶ 23:
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
{{ఇంకొల్లు మండలంలోని గ్రామాలు}}
[1] ఈనాడు మార్చ్ 4, 2013, ప్రకాశం జిల్లా, ఓంగోలు, పేజీ-1.
"https://te.wikipedia.org/wiki/ఇంకొల్లు" నుండి వెలికితీశారు